ఇంటర్నేషనల్USA: థాంక్యూ సర్ అనడమే తప్పయిపోయింది.. పొరపాటున చేసిన తప్పును కూడా క్షమించలేదు విమాయయాన సిబ్బంది. థాంక్యూ సర్ అనడాన్ని పద్ద నేరంగా పరిగణించి విమానం ఎక్కకుండా చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. By Manogna alamuru 28 Jun 2024 02:12 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn