IND vs ENG : ఆ ఇద్దరు ఎందుకు? సమాధానం చెప్పండి ద్రవిడ్!
ఇంగ్లండ్‌పై హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో గిల్, శ్రేయస్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరి 11 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక 50కూడా కొట్టలేదు.