Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ 311 బంతుల్లో రెండు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్‌తో అత్యధిక స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. అజహరుద్దీన్ 1990లో 179 పరుగులు చేశారు.

New Update
SHUBMAN GILL

SHUBMAN GILL

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ జరుగుతోంది. ఇందులో భారత కెప్టెన్ శుభమన్ గిల్ 311 బంతుల్లో రెండు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్‌తో అత్యధిక స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు అజహరుద్దీన్ పేరు మీద ఉండేది. 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 179 పరుగులు చేయగా.. ఇప్పుడు శుభమన్ గిల్ ఈ రికార్డును అధిగమించాడు. అలాగే విరాట్ కోహ్లీ తర్వాత విదేశంలో టెస్టు్ల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్‌గా కూడా నిలిచాడు. అలాగే శనా దేశాల్లో సెంచరీ చేసిన మొదటి ఆసియా కెప్టెన్‌గా కూడా గిల్ రికార్డు సృష్టించాడు.

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

Advertisment
Advertisment
తాజా కథనాలు