రాయల్ బ్లూ డ్రస్‌లో శ్రద్ధా అందాలు.. హాట్ ఫోజులతో..
హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లు సినీ ఇండస్ట్రీలో ఉంటున్న.. ఈమెకు పెద్దగా బ్రేక్ రాలేదని చెప్పవచ్చు. అయితే ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రాయల్ బ్లూ డ్రస్ ఫొటోలను అప్లోడ్ చేయగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.