/rtv/media/media_files/2025/01/03/avyDjYaEehMNOPfNFZI4.jpg)
/rtv/media/media_files/2025/01/03/Ii5XgoDl5pzdu3s8eprg.jpg)
హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/01/03/0ywex9uFDKJR644hGEog.jpg)
ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.
/rtv/media/media_files/2025/01/03/hQbKN20xGzXJ3AdSoSR2.jpg)
తాజాగా స్విమ్మింగ్ పూల్ లో ఈ హీరోయిన్ హాట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/01/03/DiPEFCZMtY5Lz2iOaeHO.jpg)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ హాట్ పిక్స్ కి నెటిజన్స్ ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. దీంతో ఆమె ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/03/0pDoOGE9zg1t3L7kAtkg.jpg)
శ్రద్ధా దాస్.. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/01/03/tVwY2NvLJ5UlQfAgZrcd.jpg)
గ్లామర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది.