/rtv/media/media_files/2024/11/30/qajLYUJ7cWcDTgd5glbc.jpg)
శ్రద్ధా దాస్ 1987 మార్చి 4వ తేదీన ముంబైలో జన్మించింది.
/rtv/media/media_files/2024/11/30/LTE5xdv998uCEIKKShTZ.jpg)
జర్నలిజంలో డిగ్రీ చేసిన ఈమె 2008లో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/11/30/4JwfknmKXJp6ouYPBQkt.jpg)
ఎన్ని సినిమాలు చేసిన కూడా ఈమెకు పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
/rtv/media/media_files/2024/11/30/VAHLAWEjypKbcl5eCyZV.jpg)
హీరోయిన్ మెటీరియల్ అయిన శ్రద్ధాకి సినీ ఇండ్రస్టీలో చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు.
/rtv/media/media_files/2024/11/30/qOvPG2ss9KANUoLUAyti.jpg)
సినిమాల్లో నటిస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన హాట్ ఫొటోలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది.