Shraddha Das: అబ్బా శ్రద్ధా ఏమున్నావ్.. నీ అందం సీక్రెట్ ఈ యోగాసనాలేనా!

నటి శ్రద్ధా దాస్ యోగాసనాలు వేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు అబ్బా శ్రద్ధా ఏమున్నావ్.. నీ అందం సీక్రెట్ ఈ యోగాసనాలేనా అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధాకి సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు