/rtv/media/media_files/2024/11/16/E0T8MgwACZNuuYcyu1WS.jpg)
నటి శ్రద్దాదాస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తమిళం, తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/11/16/qpN2tVrzi83xeoEXRPY4.jpg)
హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన శ్రద్ధాదాస్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది.
/rtv/media/media_files/2024/11/16/kXOfqVeqjHPcvYYTT0sU.jpg)
అదే సమయంలో డార్లింగ్, ఆర్య 2 వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి అదరగొట్టేసింది.
/rtv/media/media_files/2024/11/16/poROs2vB1Yrl8Qt9k8bU.jpg)
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందీ అందాల ముద్దుగుమ్మ. అంతేకాకుండా అప్పట్లో ‘గుంటూరు టాకీస్’లో మాఫియా రాణిగా ఫన్ రైడ్ రోల్‌తో ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2024/11/16/fj3t7tuVsQizuJugqZFF.jpg)
ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ తగ్గేదే లే అన్నట్లుగా తన అభిమానులకు తరచూ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/16/eRuw97gp2QJ3LQkSI5vY.jpg)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా కొన్ని మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/16/XLsB3uwKsbTqaj02J09j.jpg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.