Stock Markets: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..వెంటాడుతున్న కరోనా భయం?
ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది. సెన్సెక్స్ 750 పాయింట్లు,నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 24,818 వద్ద ఉన్నాయి.