UP Minister Sanjay Nishad: వరదల్లో చనిపోయిన వారు స్వర్గానికే.. వారిని బాధ పెట్టేలా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్ దెహాత్ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సంజయ్ నిషాద్.. ‘గంగమ్మతల్లి తన తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనం ద్వారానే మీరంతా స్వర్గానికి వెళతారు’అన్నారు. సంజయ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.