VARSHINI FIRE : గత కొంతకాలం క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ, వర్షిణి వివాదం కొత్త మలుపు తిరిగింది. వర్షిణిని పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించిన అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అఘోరి జైలులో ఉన్న సమయంలో వర్షిణికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అఘోరీ జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. అయితే వర్షిణి ఇటీవల కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో మరోసారి వీరి వ్యవహారం వెలుగుచూసింది. వర్షిణి ఎవరో తెలియదని అఘోరి, అఘోరి ఎవరో తెలియదని వర్షిణి ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో వర్షిణి తనపై వస్తున్న విమర్శలకు సెల్ఫీ వీడియోలో సమాధానం ఇస్తూ అఘోరీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను డబ్బుల కోసం అఘోరీ వెంట వెళ్లాననడంతో అర్థం లేదని ఆమె కొట్టి పడేసింది. అసలు అఘోరీ వద్ద పెట్రోల్‌కు కూడా డబ్బులు లేవని స్పష్టం చేసింది. పోలీసులు అరెస్ట్ చేసినపుడు కూడా కారులో ఎలాంటి డబ్బులు దొరకలేదని తెలిపింది. మొదటిసారి అతనితో వెళ్లినపుడు అతనివద్ద ఏముందో తెలియదు, రెండోసారి వెళ్లినపుడు అతనివద్ద ఏం లేవని తెలిసే వెళ్లానని వర్షిణి తెలిపింది.
కేవలం తను చెప్పిన విషయాలు నిజమని నమ్మి అతనితో వెళ్లినట్లు వర్షిణి తెలిపింది. తన మొదటి భార్య పెళ్లి విషయం తెలిసిన వెంటనే అడిగానని, నిజం చెప్పమని అడిగానంది. నేను చేసుకోలేదని తను అబద్ధం ఆడుతుందని అఘోరీ తెలిపాడంది. తను చెప్పిన విషయాలన్ని నమ్మినట్లు వర్షిణి వివరించింది. దాని తర్వాత మనం పెళ్లి చేసుకుందామని, పెళ్లి చేసుకుంటే వారికి సమాధానం ఇచ్చినట్లు ఉంటుందని నమ్మించాడంది.-అతనితో జరిగింది అసలు పెళ్లే కాదని, అఘోరీతో వెళ్లి చాలా పెద్ద తప్పు చేశా అని వర్షిణి తెలిపింది.తను ట్రాప్ చేసి మోసం చేశాడని ఆరోపించింది.
సరే జరిగిందేదో జరిగిందని నేను రియలైజ్ అయి ఇంటికొస్తే అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వర్షిణి తెలిపింది. మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలాంటి సమస్య వస్తే ఇలాగే కామెంట్స్ చేస్తారా అంటూ ప్రశ్నించింది. నేను అన్ని వదిలేసి ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నాను. ఇటువంటి సమయంలో అఘోరీ చేసిన కామెంట్స్ కు మాత్రమే తాను సమాధానం ఇచ్చినట్లు వర్షిణి చెప్పుకొచ్చింది.
అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? అని వర్షిణి ప్రశ్నించింది. వాడివల్ల నా ఫ్యామిలీ ఇబ్బందులు పడిందని తెలిపింది. " మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అల్లూరి శ్రీనివాస్..మోసం చేసింది నువ్వురా.. మోసపోయింది నేనురా..జనాలు డబ్బుకోసం వర్షిణే ట్రాఫ్ చేసిందని అనుకుంటున్నారు. అసలు నీ లైఫ్‌లోకి నేను వచ్చానా? నా లైఫ్‌లోకి నీవొచ్చావా? నిజాలు మాట్లాడితే చెప్పుతీసుకుని కొడతా అని భయపడుతున్నావా? నేను నీలాగ భయపడే రకం కాదు. ఇంకోసారి -- నా గురించి, నాఫ్యామిలీ గురించి మళ్లీ మాట్లాడితే... నీ అంగం కోసేస్తా .. అఘోరీ.. దమ్ముంటే నాతో డైరెక్ట్‌గా మాట్లాడు' అంటూ - వర్షిణి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు
VARSHINI FIRE : నీ అం.. కోసేస్తా... అఘెరీపై వర్షిణి సంచలన వ్యాఖ్యలు
తన గురించి తన ఫ్యామిలీ గురించి మళ్లీ మాట్లాడితే నీ అం..కోసేస్తా అంటూ అఘోరీకి వార్నింగ్ ఇచ్చింది వర్షిణి. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను డబ్బుల కోసం అఘోరీ వెంట వెళ్లాననడంతో అర్థం లేదని ఆమె కొట్టి పడేసింది.
Varshini's sensational comments on Agheri