Hyderabad: HYDలో దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారయత్నం
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు. మద్యం మత్తులో కూతురి శరీర భాగాలు తాకి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.