Coolie Video Song: రజనీకాంత్ ‘కూలీ’ నుంచి ఊరమాస్ వీడియో సాంగ్.. చూశారా?
రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "చికిటు" వీడియో సాంగ్ విడుదలైంది. తెలుగు వెర్షన్ వీడియోను సన్ పిక్చర్స్ తమ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసింది. ఈ సాంగ్లో రజినీకాంత్ డ్యాన్స్ అదిరిపోయింది.