Samantha : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే
నటి సమంత ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో కొండా సురేఖ వివాదం పై మరోసారి స్పందించారు. "ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, నమ్మకమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని. వారు తన పక్షాన లేకపోతే కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమని తెలిపింది."