Samantha : 2025 లో సమంత పెళ్లి.. వైరల్ అవుతున్న పోస్ట్

సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.  2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని షేర్ చేసింది. అందులో.. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని రాసుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
samantha75

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.  2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో.. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని రాసుంది.  అందులో చెప్పిన విధంగా జరగాలనుకుంటున్నట్లు సమంత పోస్ట్ లో పేర్కొంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే..

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

publive-image

Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!

  • ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు.
  • వృత్తి పరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు.
  • ఆర్థికంగా బలంగా ఉంటారు.
  • నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. 
  • ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు.
  • ఆదాయ మార్గాలు పెంచుకుంటారు.
  • మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు.
  • మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉంటారు.
  • పిల్లలను పొందుతారు.. అని ఆ జాబితాలో రాసి ఉంది.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే సామ్ షేర్ చేసిన ఈ పోస్ట్ లో ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారని ఉండటంతో నెటిజన్స్ ఆ పాయింట్ ను హైలైట్ చేసి.. 2025 లో సమంత పెళ్లి చేసుకోబోతుందని, ఈ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఫ్యాన్స్ మాత్రం.. 2025 లో అవన్నీ జరగాలని కోరుకుంటున్నారు.

Also Read : మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్

Read Also :రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?

#samantha #marriage #actress-samantha
Advertisment
Advertisment
తాజా కథనాలు