![sam](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/nKa9L0WG9ONXIVguJTBb.jpg)
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఈమె పెట్టె పోస్టులు ఒక్కోసారి హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం సామ్.. నెగిటివ్ గా ఎలాంటి పోస్ట్ చేసినా.. అది చైతూను టార్గెట్ చేస్తూనే పెడుతుందని నెటిజన్స్ అంటుంటారు.
Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?
కుక్క ప్రేమే గొప్పది..
అంటే సమంత పెట్టే పోస్టులు కూడా అలానే ఉంటాయి మరీ.. తాజాగా అలాంటి ఓ పోస్ట్ సమంత ఇన్ స్టాగ్రామ్ లో కనిపించింది. సామ్ తన ఇన్ స్టా స్టోరీస్ లో తన పెంపుడు కుక్కను దగ్గరికీ తీసుకోని దానివైపు దీనంగా చూస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..' నా కుక్క ప్రేమ కంటే మరే ప్రేమ గొప్పది కాదు..' అంటూ క్యాప్షన్ పెట్టింది.
శోభిత దూళిపాళ్ల ఫ్యాన్స్ పేజ్ లో నాగ చైతన్య పెళ్లి ఫోటోలు ట్రెండ్ అవుతున్న వేళ సమంత ఈ కొత్త పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ చాలామంది సమంత.. నాగ చైతన్యను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ
Also Read: US: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!
Also Read: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!