Salaar Re- Release: షేక్ చేస్తున్న 'సలార్' రీ రిలీజ్ బుకింగ్స్.. ప్రభాస్ ఆల్ టైం రికార్డ్!
రెబెల్ స్టార్ ప్రభాస్ 'సలార్' గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమైంది. బుకింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డైనే కేవలం 65 షోలకు గాను 27,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మార్చ్ 21 న సలార్ మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది.