Salaar TRP Rating : పాన్ ఇండియా(PAN INDIA) స్టార్ ప్రభాస్(Prabhas) నుంచి గత ఏడాది చివర్లో వచ్చిన ‘సలార్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ ప్రభాస్ కి ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఫుల్ రన్ లో ఏకంగా 700 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి ప్రేక్షకాదరణను దక్కించుకుంది. కానీ బుల్లితెరపై మాత్రం ఎవరూ ఊహించని రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Prabhas : ప్రభాస్ కు భారీ అవమానం.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్?
'సలార్' మూవీ రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది. ఫస్ట్ టైం టీవీలో ప్రసారం అయిన ఈ సినిమాకి కేవలం 6.5 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. హిట్ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్స్ రావడం ఒక విధంగా ప్రభాస్ కి అవమానం అని చెప్పక తప్పదు.
Translate this News: