Megastar: సలార్ మూవీపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే.!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సలార్ పై టాలీవుడ్ మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభాస్, సలార్ టీమ్ కు అభినందనలు తెలిపారు. సలార్ బాక్సాఫీస్ వద్ద సెగలు రేపిందని కామెంట్స్ చేశారు.