Putin: అలా జరిగితే అణుయుద్ధమే.. రష్యా సంచలన ప్రకటన
రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్య చేయాలనే కుట్రకు పాల్పడిదని అమెరికా జర్నలిస్ట్ టకర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పుతిన్ హత్యకు ఎలాంటి కుట్ర పన్నినా అణుయుద్ధంతో పాటు తీవ్ర పరిణామాలుంటాయని రష్యా హెచ్చరించింది.