Ukraine: భారత కంపెనీలపై రష్యా దాడులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని.. రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్ట నియమాలకు అమెరికా కట్టుందని ఉండదని ఈ టారిఫ్‌లు నిరూపిస్తున్నాయన్నారు.
ట్రంప్ టారీఫ్ లదెబ్బకు చమురు దెబ్బలు దారుణంగా పడిపోయాయి. బ్యారెల్ చమురు ధర 52 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో ఎక్కువగా చమురు, ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడే రష్యా కంగారు పడుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. తన నగరంపై రష్యా చేసిన దాడిపై అమెరికా ప్రతిస్పందన పట్ల ఆయన నిరాశను వ్యక్తం చేశారు. యూఎస్ మరోసారి ఫెయిల్ అయిందని ఆరోపించారు.
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులకు పాల్పడింది. అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమై క్రీవీ రిపై శుక్రవారం మిసైల్‌తో విరుచుకుపడింది. పిల్లలు ఆడుకునే సమీపంలో ఈ దాడి జరగడంతో 18 మృతి చెందారు.వీళ్లలో 9 మంది చిన్నారులే ఉన్నారు.మరో 60 మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఉక్రెయిన్ పౌరులకు మానవతా పెరోల్ ప్రోగ్రామ్ కింద వారికి అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించారు.అయితే వారికి ఇటీవల ఓ మెయిల్ వచ్చింది. మీ పెరోల్‌ను రద్దు చేస్తున్నాం.ఏడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని అందులో ఉంది.
ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి.