Air Attack: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 367 డ్రోన్లు, మిస్సైల్స్
రష్యా శనివారం రాత్రి 367 డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఇందులో 13 మంది చనిపోయారు. 266డ్రోన్లు, 45 క్షిపణులను ఉక్రెయిన్ కూల్చివేసింది. కానీ కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీ లాంటి నగరాల్లో భారీగా ధ్వంసమయ్యాయి.
Ukraine-Russia: ఉక్రెయిన్‌పైకి రష్యా మరోసారి భీకర దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి అని తెలుస్తోంది.
Zelensky: క్రిమియాపై ఉక్రెయిన్ సంచలన కామెంట్స్..
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని పేర్కొంది.
రష్యా మార*ణకాండ |Russian Ballistic Missile Strike On Ukraine | War | Zelensky | Vladimir Putin | RTV
Russia: పైప్ లైన్ లో 15 కిలో మీటర్లు..ఉక్రెయిన్ సేనలకు చుక్కలు చూపించిన రష్యా!
రష్యా దళాలు సుడ్జా ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకునేందుకు భారీ గ్యాస్ పైప్ లైన్లను ఉపయోగించాయి. రష్యా సైన్యం వాటి వెంట సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి దాడులు చేశాయి.
Russia, Ukraine war: ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై UNOలో రెండు తీర్మాణాలు.. భారత్ ఎవరివైపంటే..?
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడెళ్లు కావస్తున్న సందర్భంగా UNOలో 2 తీర్మానాలు పెట్టారు. రష్యా దండయాత్రను ఖండిస్తూ కీవ్, ఐరోపా దేశాలు సాధారణ సభలో ఓ తీర్మానం తీసుకొచ్చాయి. యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొనేలా అమెరికా మరో తీర్మానాన్ని ప్రతిపాదించింది.
Russia-Ukraine: భీకర యుద్ధం.. రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ బలగాలు
ఉక్రెయిన్ బలగాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. రష్యా ఆధీనంలోని కుర్స్‌లోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించి దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని జెలెన్స్కీ తెలిపారు. ఈ భీకర యుద్ధంలో తమదే పై చేయి అని జెలెన్స్కీ వెల్లడించారు.