Indians: రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు.. స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు
రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులని స్వదేశానికి తిరిగి పంపించాలని భారత్, మాస్కోని కోరింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.