అతనికే ఓటేస్తాం.. | Pulivendula Public Shocking Reaction On ZPTC Elections | YS Jagan | Chandrababu
Crime: ప్రియుడ్ని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్‌తో చంపిన మహిళ
ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.
Navodaya Schools: నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్లు.. ఇంకా 3 రోజులే సమయం
జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
PM Modi: సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో కలిసి మోదీ మెట్రో ప్రయాణం.. VIDEO
కర్ణాటకలో ప్రధాని మోదీ మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అక్కడ అక్కడ బెంగళూరు-బెళగావి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మరో రెండు వందేభారత్ రైళ్లు అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు.
IndiGo Flight: విమానంలో ప్రయాణికురాలికి 'డర్టీ' సీటు.. ఇండిగో సంస్థకు భారీ జరిమానా
ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికురాలిని పరిశుభ్రంగా లేని, అసౌకర్యవంతమైన సీటులో కూర్చోబెట్టారు. ఇలా చేసినందుకు ఆ ఎయిర్‌లైన్స్‌కు రూ.1.5 లక్షల జరిమానా పడింది.