Naveen Yadav: టార్గెట్ నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అస్త్రం ఇదేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ మృతితో ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్న రౌడీషీటును ప్రచారాస్త్రంగా ఉపయోగించనుంది.