Hyderabad Accident : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం
పేరు తెచ్చిన స్టంట్సే చివరకు ప్రాణాలు తీశాయి. కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అర్ధరాత్రి బైక్ మీద స్టంట్స్ చేస్తుండగా అతి వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. చాదర్ఘాట్ పీఎస్ పరిధిలోని సవేరా హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T222406.053.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/31-jpg.webp)