Rohit Sharma: నన్నెవరేం పీకలేరు.. బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్
ఏం చేసుకుంటారో చేసుకోండి...నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఆడతా అంటున్నాడు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. అత్యంత కష్టమైన బ్రోంకో టెస్ట్ పాస్ అయి తాను ఫిట్ గా ఉన్నాడని నిరూపించుకున్నాడు. వరల్డ్ కప్ వరకు పక్కా ఆడతానని తేల్చి చెప్పేశాడు.