India vs England: రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్...కాలికి గాయంతో ఆంబులెన్స్ లో..
మాంచెస్టర్ లో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ లో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అతని కాలికి బలమైన గాయం తగలడంతో ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.