IND vs ENG : ధోనీ రికార్డు ఔట్.. చరిత్ర సృష్టించిన పంత్!
ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ అరుదైన రికార్డను నెలకొల్పాడు. SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా) అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.