Family Star: ఫ్యామిలీ స్టార్..పాపం విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడినట్టుంది కదా...
ఏంటో పాపం...విజయ్ దేవరకొండకు కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులు తగులుతున్నాయి. లైగర్ తరవాత ఖుషి సినిమా కాస్త పర్వాలేదనిపించినా ఇప్పుడు తాజాగా విడుదల అయిన ఫ్యామిలీస్టార్ మళ్ళీ బాబుకు ఫ్లాప్‌నే అందించినట్టు ఉంది. మొదటి రోజునే టాక్ చాలా డల్‌గా ఉంది.