Revanth Reddy: మల్లారెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన రేవంత్ రెడ్డి-VIDEO
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనవరాలి వివాహవేడుక ఈ రోజు శంషాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Musi: ఇప్పుడే కూల్చివేతలు వద్దు.. అలా చేద్దాం: మూసీపై రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ముందుగా నిర్మాణాలు అధికంగా లేని ప్రాంతాల్లో ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బాఫూఘాట్, నాగోల్ ప్రాంతంలో ఈ మేరకు పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
KTR: కేటీఆర్ అరెస్ట్?
గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ లో అవకతవకలు జరిగాయన్న వార్తలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారం నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
కొడంగల్ కు రేవంత్ రెడ్డి | Revanth Reddy Is going To visit Kodangal | RTV
ఎందుకు పెళ్లి చేసుకున్నానో.. కానిస్టేబుల్ భార్య కన్నీళ్లు | Constable Family Members Protest | RTV
రేవంత్ రెడ్డి పక్కా 420 - జోగు రామన్న ఫైర్| Jogu Ramanna Fires On Revanth Reddy | Rythu Bandhu | RTV
మాటల యుద్ధం.. | Gadari Kishore vs Mandula Samuel | Thungathurthi | Ambhuja Cement Issue | RTV
Jeevan Reddy: సీఎం రేవంత్‌పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!
TG: MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.