బన్నీకి షాకిచ్చిన సంధ్య థియేటర్ ఓనర్.. || Sandhya Theatre Owner Big Shock To Allu Arjun || RTV
తెలంగాణాలో ఇన్ని క్రైమ్ కేసులా..! || Telangana DGP Jitender Reddy Press Meet || RTV
న్యూ ఇయర్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ | Telangana Govt Good News To Drinkers | RTV
Alcohol: మందుబాబులకు గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. మరో వైపు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ వాడకంపై నిఘా మరింత పెంచాలని పోలీలను ఆదేశించింది.
Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు నమూనా లేదు | Indiramma House Applicants | CM Revanth Reddy | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | Telangana CM Revanth Reddy gets felicitated by Tollywood Hero Nagarjuna during their meet up | RTV
BIG BREAKING: సీఎం రేవంత్ ను కలిసిన బీజేపీ ఎంపీ రఘునందన్
మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ కు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి, రూ. 250 కోట్ల నిధుల మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు.