Benefit Show:సినిమాకు బెనిఫిట్ షో ఎందుకు వేస్తారు? బెనిఫిట్ షో కథేంటి?
సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనే ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి అవ్వమని సీఎం ఖరాఖండిగా చెప్పేశారు. అసలు ఈ బెనిఫిట్ షో చరిత్రేంటి? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..