BIG BREAKING: మా నాన్న కాదు నేనొస్తా.. రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సంచలన సవాల్!
మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చర్చకు రావడానికి సిద్ధమన్నారు. తులం బంగారం, పింఛన్లు పెంపుపై చర్చిద్దామన్నారు.