బిజినెస్ New Rules from 1st January 2024: జనవరి 1 నుంచి దేశంలో చాలా మార్పులు జరగబోతున్నాయి..కొత్త నిబంధనల గురించి పూర్తి సమాచారం ఇదే..!! 1 జనవరి 2024 నుండి, బ్యాంక్ లాకర్ నియమాల నుండి ITR ఫైలింగ్ నియమాల వరకు SIM కార్డ్ సంబంధిత నియమాల వరకు అనేక మార్పులు జరగబోతున్నాయి. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI : ఆ 5 బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు...వాటిలో మీకు అకౌంట్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి...!! మరో ఐదు బ్యాంకులపై RBI కొరఢా ఝులిపించింది. ద మన్మందిర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద లఖ్వద్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, కొంటాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సర్వోదయా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సంమిత్రా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లపై చర్యలు తీసుకుంది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆ బ్యాంకుకు ఆర్బీఐ షాక్...మరో 4 బ్యాంకులకు పెనాల్టీ...వాటిల్లో మీకు ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి..!! శంకర్రావ్ పూజారి నూతన్ నగరి కోఆపరేటివ్ బ్యాంక్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది. RBI నిబంధనలను పాటించని పలు బ్యాంకులపై భారీ జరిమానాలు విధించింది.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతోపాటు 3 సహకార బ్యాంకులపై ఆర్బిఐ ఆర్థిక జరిమానా విధించింది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: రూ.1000 నోట్లు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయా? ఈ ప్రచారంపై ఆర్బీఐ సమాధానం ఇదే..! 2000 నోటును రద్దు చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు మళ్లీ రూ. 1000 నోట్లను వినియోగంలోకి తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లోకం కోడై కూస్తోంది. రూ. 2000 నోటు రద్దు వెనుక కారణం ఇదేనంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇదే హింట్స్ ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వరుస పుకార్లతో సామాన్య ప్రజలు మళ్లీ కన్ఫ్యూజన్లో పడిపోయారు. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RBI: పాత రూ.1000 నోట్లు మళ్లీ చలమణిలోకి రానున్నాయా ? కేంద్రం పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ పాత పెద్ద నోట్లు చలామణిలోకి వస్తాయానే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని.. సోర్సెస్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ రిపోర్టు చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమి లేవని గతంలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RBI: అలా చేసినందుకు నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను ఉపక్రమిస్తున్న బ్యాంకులకు ఆర్బీఐ చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఇప్పటికే చాలావరకు కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. అందుకోసమే ఆర్బీఐ ఈ విషయాల పట్ల సిరీయస్ అయింది. అందుకే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధించడం లాంటివి చేస్తోంది. By B Aravind 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: సెప్టెంబర్ 30 తర్వాత రూ.2000 నోటు చెల్లుబాటవుతుందా? కీలక సమాచారం మీకోసం.. RBI రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి/లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు అంటే ఈ శనివారం వరకు మాత్రమే సమయం ఇచ్చింది. మీ వద్ద ఇంకా రూ.2,000 నోట్లు ఉండి, వాటిని ఇంకా డిపాజిట్ చేయకున్నా లేదా మార్చుకోకుంటే, ఈ గడువులోగా వెంటనే మార్చుకోండి. By Shiva.K 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. నగదు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే! అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కలర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నుంచి రూ. 50 వేలకు మించి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్ ఆర్థిక స్థితి ఆశాజకనంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. By Vijaya Nimma 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EMI : లోన్లు తీసుకునేవారికి బిగ్ షాక్...పెరగనున్న ఈఎంఐలు..!! గృహ రుణాలు, ఈఎంఐలకు సంబంధించి ఆర్ బిఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీంతో లోన్స్ పొందడం కష్టంగా మారనుంది. ఈఎంఐలు కూడా భారీగానే పెరగనున్నాయి. ఆర్ బిఐ కొత్త రూల్స్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn