RBI సంచలన ప్రకటన..మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు..మరీ పాతవి చెల్లవా?
దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. పాత నోట్ల లాగే కొత్త నోట్లు ఉంటాయి.