Tirupati: తిరుమలలో పుష్పరాజ్ల హల్చల్.. భారీగా పట్టుబడ్డ దుంగలు!
తిరుమలలో పుష్పరాజ్ లు రెచ్చిపోయారు. శిలాతోరణం వద్ద కారులో ఎర్ర చందనం దుంగలు తరలిస్తూ అటవిశాఖ అధికారులకు పట్టుబడ్డారు. పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు బంధించారు. కారు వెనుక సీటులో గ్రేడ్ A ఎర్రచందనం దుంగలు లభ్యం అయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.