RCB vs PBKS : తడబడిన పంజాబ్.. బెంగళూరు టార్గెట్158
ఐపీఎల్లో భాగంగా చండీగఢ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రభుసిమ్రన్సింగ్ (33), శశాంక్ (31) ఫర్వాలేదనిపించాడు.