నేషనల్Karnataka: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తొక్కిసలాట ఘటనతో రాష్ట్రం ఎన్నో పాఠాలు నేర్చుకుందని పేర్కొందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బహిరంగ కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నామన్నామని పేర్కొన్నారు. By B Aravind 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bengaluru stampede : బెంగళూరు తొక్కిసలాటలో విషాదం. మృతుల్లో తమిళనాడు యువతి బెంగళూరు తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్ జిల్లా ఉడుమలైకు చెందిన వివేకానంద విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ మూర్తి కూతురు కామాక్షి దేవి(28) మృతి చెందింది. ఆమె బెంగళూరు రామమూర్తినగర్లో ఉంటూ అమెజాన్ ఇండియా కంపెనీలో పని చేస్తున్నారు. By Madhukar Vydhyula 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్RCB compensation: తొక్కిసలాట మృతులకు RCB భారీ పరిహారం.. ఒక్కో కుటుంబానికి బెంగళూరు తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలకు RCB పరిహారం ప్రకటించింది. 11 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. గాయపడినవారికి RCB కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. By Seetha Ram 05 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్🔴RCB సంబరాల్లో తొక్కిసలాట - లైవ్ By Manoj Varma 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyRCB Victory Parade | బెంగళూరులో తొక్కిసలాట | Stampede at RCB Victory Celebrations | Bengaluru | RTV By RTV 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyBengaluru Stampede Case On Virat Kohli | కోహ్లీ పై కేసు? | Chinnaswamy Stadium Incident | RCB | RTV By RTV 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn