Dhruv Rathee: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన.. వివాదంలో ఇరుక్కున్న ధ్రువ్ రాఠీ
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ జస్టీస్ ఫర్ నిర్భయ2 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీంతో ధ్రువ్‌రాఠీ టీఎంసీ ప్రభుత్వానికి లొంగిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.