Crime: గర్భిణీపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగులు
మధ్యప్రదేశ్లో ఓ గర్భిణి(34)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఓ కేసు విషయంపై రాజీ కుదుర్చేందుకు వెళ్లడంతో ఆమెపై ఈ దారుణం జరిగింది.