లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | RTV
లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | Rangareddy Dis | Heavy Road Rage happened on Chevella Highway in Telangana State resulting the death of 10 people | RTV
లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | Rangareddy Dis | Heavy Road Rage happened on Chevella Highway in Telangana State resulting the death of 10 people | RTV
తెలంగాణలోని చేవెళ్లల్లో ఘోరం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ దగ్గర కూరలమ్ముకుంటున్న వారి మీద లారీదూసుకెళ్ళింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా...మరో 20 తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖలో పెద్ద తిమింగలం దొరికింది ఏసీబీకి. ఆ శాఖకు చెందిన ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతని ఆస్తి దాదాపు రూ.150 కోట్లకు పైనే ఉండొచ్చని అంటున్నారు.
సరదాగా స్కూల్ గేట్‌తో ఊగి ఆడుతుండగా అది ఊడిపడి ఏడేళ్ల బాలుడు కోల్పోయిన విషాద ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. గేట్ తుప్పు పట్టడంతో ఒక్కసారిగా ఊడిపడటంతో ఊపిరి ఆడక అజయ్ అనే విద్యార్థి అక్కడిక్కడే మరణించాడు.
కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది.
TG: భూదాన్ భూముల అక్రమాల కేసులో అమోయ్ కుమార్ రెండోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు ఎర్రబెల్లితో పాటు కేటీఆర్‌కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది.
రంగారెడ్డి జిల్లాలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు నిన్న మధ్యాహ్నం ట్యూషన్కెళ్లి కనిపించకుండా పోయాడు. మిస్సింగ్‌పై మీర్పేట్ ఠాణాలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. దుండగుడు బాలుడిని బైక్‌పై తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి.
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక బిల్లులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం రంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తూరు వై-జంక్షన్లో యూ-టర్న్ తీసుకుంటూ డీసీఎంతో పాటు కాటన్ లోడ్‌తో వెళ్తున్న లారీని పైపుల లోడ్ లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే స్కూటీపై వెళ్తున్న అంజయ్య అనే వ్యక్తిపై లారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.