Crime : యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..!
రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటుచేసుకుంది. యువతి మానస అనుమానాస్పద మృతి చెందింది. తమ కూతురిపై రాములు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మానసను హత్య చేసి, ఏమి తెలియనట్టుగా తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Parents-commit-suicide-after-poisoning-two-children-in-Mahabubabad-jpg.webp)