ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. రికార్డు సృష్టించిన రియాన్ పరాగ్
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 13వ ఓవర్లో మొదటి బాల్ వదిలి అన్ని సిక్స్‌లు బాదగా.. ఆ తర్వాత ఓవర్ మొదటి బాల్ కూడా సిక్స్ కొట్టాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు.