Punjav VS RR: 205 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్‌.. పంజాబ్‌ కొడుతుందా ?

చండీగఢ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 

New Update
Rajasthan Royals

Rajasthan Royals

చండీగఢ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. సంజు శాంసన్ 38, రియాన్ పరాగ్ 43, నితీశ్ రాణా 12 పరుగులు చేశారు. ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. పంజాబ్ గెలవాలంటే 206 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సీజ‌న్‌లో య‌శ‌స్వీ జైశ్వాల్‌కి ఇదే తొలి హాఫ్ సెంచ‌రీ. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు