సిరిసిల్లలో భారీగా మరణాలు.. 5,130 చావులపై UNO ఆందోళన
ఇండియాలోని 49 జిల్లాల్లో 2021 జననాల రేటు కంటే మరణాలు రేటు అధికంగా నమోదైంది. CRS 2021 డేటా ప్రకారం.. సిరిసిల్లాలో జిల్లాలో 5,028 జననాలు నమోదవ్వగా.. 5,130 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం 2,34,425 మరణాలు నమోదయ్యాయని UNO ఆదోళన వ్యక్తం చేసింది.