Latest News In Telugu Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: తెలంగాణలో మరో ఐదు రోజులు పాటు వర్షాలు హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్ సహా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదురోజుల పాటు భారీగా వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. 72 గంటల పాటు ఏకధాటిగా...! ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: కోస్తాకు భారీ వర్షసూచన..అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం! బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాని వల్ల కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వర్షాలు..బీహార్‌లో పిడుగులు హిమాచల్ ప్రదేశ్, బీహార్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు! దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.జమ్మూ, కశ్మీర్,హర్యానా, చండీగడ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: భారీ వరదలు.. ఆరుగురు మృతి..29 జిల్లాల్లో 21 లక్షల మంది నిరాశ్రయులు! వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తాజాగా ఆరుగురు మృతి చెందారు.వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 62 కి చేరింది. 29 జిల్లాల్లో 21 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Heavy Rains: దేవభూమిలో పొంగి పోర్లుతున్న నదులు..100 రహదారులు మూసివేత! దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ ను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి ప్రధాన నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఉత్తరాఖండ్ వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేశారు. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn