Latest News In Telugu Rain Alert : రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! రాగల 24 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. By Bhavana 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు! ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షాలు హైదారాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండలు మండిపోగా.. తాజాగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో భారీ వర్షాలు.. వేరువేరు ఘటనల్లో పది మంది మృతి! తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు పడిపోయాయి.నిన్న పడిన వర్షానికి వేర్వేరు ఘటనల్లో మొత్తంగా పది మంది మృతి చెందారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Weather Alert: రాగల మూడు రోజులు వానలే వానలు.. బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి ఇది తుపానుగా మారనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో మే 27 వరకు ఉత్తర, బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mansoon : జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు! జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు. కేరళ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn