Rahul Gandhi: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు.
Seethakka: రాష్ట్ర రాజకీయ పరిస్థితులను రాహుల్‌కు వివరించిన సీతక్క
TG: పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీకి వివరించారు.
Rahul: అదానీ, మోదీతో రాహుల్ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
పార్లమెంటులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధానీ మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఫేస్ మాస్కులు పెట్టుకొని వచ్చిన వాళ్లని రాహుల్‌గాంధీ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో స్కామ్ | EVM Hacking In Maharashtra Election | PM Modi | Rahul Gandhi | RTV
Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!
TG: సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అక్కడ జరిగే CWC సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ వెళ్లనున్నారు.