ఉత్తమ్ అనువాదంపై రాహుల్ ఏం అన్నారంటే... ! | Rahul Gandhi Funny Comments On Uttam Translation | RTV
By RTV 06 Nov 2024
షేర్ చేయండి
అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుసు.. కుల వివక్షపై రాహుల్ గాంధీ!
అనుభవించేవాళ్లకే కుల వివక్ష బాధ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో, సమాజంలో ఈ పిచ్చి చాలా లోతుగా, బలంగా పాతుకుపోయిందన్నారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
By srinivas 05 Nov 2024
షేర్ చేయండి
క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR
TG: ప్రజలకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ తెలంగాణకు రావాలని అన్నారు కేటీఆర్. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు.
By V.J Reddy 05 Nov 2024
షేర్ చేయండి
తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ | Danam Nagender About Rahul Gandhi Telangana Tour | RTV
By RTV 05 Nov 2024
షేర్ చేయండి
మా టార్గెట్ కేటీఆర్..| Congress Charan Koushik Yadav Comments On KTR | RTV
By RTV 01 Nov 2024
షేర్ చేయండి
బీజేపీ మీ హక్కులను హరిస్తోంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
త్వరలో ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాంచీలో ఏర్పాటు చేసినసభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆదివాసీల గురించి బోధించడంలో మన విద్యావ్యవస్థ విఫలమైందని పేర్కొన్నారు. దళిత, గిరిజన హక్కులను బీజేపీ హరిస్తోందని మండిపడ్డారు.
By B Aravind 19 Oct 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి